Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- అక్టోబర్ 15న కొత్త SUVని ఆవిష్కరించనున్న మహీంద్రా
- ఇది XUV 3XO కొత్త వెర్షన్ కావచ్చనే అంచనాలు
- CNG పవర్‌ట్రెయిన్‌తో రావచ్చనే ఊహాగానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra XUV 3XO CNG: CNG వెర్షన్ కార్ మార్కెట్లో మారుతి, టాటా టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కార్ మేకర్స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా సిద్ధమైంది. మహీంద్రా అక్టోబర్ 15న XUV 3XO CNG వెర్షన్‌ను తీసుకువస్తోందనే ప్రచారం జరుగుతోంది. మహీంద్రా తన కాంపాక్ట్ SUV కొత్త వెర్షన్‌ను అక్టోబర్ 15న విడుదల చేయనుంది. ఒక వేళ అది CNG వెర్షన్ విడుదల చేస్తే, మహీంద్రాలో నాలుగో పవర్ ట్రెయిన్ అవుతుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు CNG ఆప్షన్ కూడా అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.
CNG వెర్షన్‌ను మహీంద్రా విడుదల చేస్తే టాటా మోటార్స్‌తో నేరుగా పోటీలోకి వస్తుంది. టాటా మోటార్స్ వద్ద ఇప్పటికే నెక్సాన్, పంచ్ CNG వెర్షన్లు ఉన్నాయి. ఒకవేళ మహీంద్రా XUV3XO CNG విడుదల చేస్తే భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది.
Also Read
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
ప్రస్తుతం, మహీంద్రా XUV3XO రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇది 111 hp పవర్ అందించే 1.2 MPFI టర్బో పెట్రోల్ ఇంజన్,131 hp శక్తిని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆఫ్షన్లు ఉన్నాయి. ఈ రెండింటికి అదనంగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG ఇంజన్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే, కంపెనీ మాత్రం ఇప్పటి వరకు CNG గురించి అధికారికంగా ప్రకటించలేదు.
తాజావార్తలు
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!