Mamata Banerjee: కాంగ్రెస్ వల్లే మోడీ గెలిచారు.. పుస్తకావిష్కరణలో మమత వ్యాఖ్య
- కాంగ్రెస్ వల్లే మోడీ గెలిచారు
- పుస్తకావిష్కరణలో సీఎం మమత వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ లేకున్నా.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని ఆరోపించారు. కోల్‌కతాలో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. అనంతరం స్వయంగా రాసిన మూడు పుస్తకాలను విడుదల చేశారు. ఆమె రాసిన పుస్తకాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల తీరుపై విశ్లేషణాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.
ఇది కూడా చదవండి: Saudi Arabia: సౌదీలో ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసి సహా 15 మంది మృతి
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేసిందని.. కాంగ్రెస్ వైఫల్యం కారణంగా ఇండియా కూటమి ఓడిపోవల్సి వచ్చిందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని.. చివరికి కూటమిలో ఉన్న పార్టీలే ఒకరిపై ఒకరు పోటీ చేశారు. ఇది బీజేపీకి బాగా కలిసొచ్చిందన్నారు. కన్నీసం ఉమ్మడి కార్యక్రమం గానీ.. ఉమ్మడి మేనిఫెస్టో కార్యరూపం దాల్చదని చెప్పుకొచ్చారు. ఇండియా కూటమిలోని వైఫల్యాలు బీజేపీకి కలిసొచ్చాయని.. చివరికి మెజార్టీ లేకున్నా మోడీ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వచ్చిందని పుస్తకంలో వివరించారు.
ప్రస్తుతం ఇండియా కూటమి మనుగడ అంతంత మాత్రంగానే ఉంది. కూటమిలోని పార్టీలకు పడడం లేదు. ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఆప్‌కే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ఒంటరైపోయింది. ఇలా కూటమిలోని పార్టీలకు పొసగడం లేదు.
ఇది కూడా చదవండి: Parasakthi: ఒకే టైటిల్ తో ఒకే రోజు సినిమాలు అనౌన్స్ చేసిన స్టార్ హీరోలు
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!