Saudi Arabia: సౌదీలో ఘోర ప్రమాదం.. తెలంగాణ వాసి సహా 15 మంది మృతి
- సౌదీలో ఘోర ప్రమాదం
- తెలంగాణ వాసి సహా 15 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలంగాణకు చెందిన కార్మికుడి సహా తొమ్మిది మంది భారతీయులు ఉన్నారు. దక్షిణ ఓడరేవు నగరమైన జిజాన్‌లోని పని చేస్తు్న్న ప్రదేశానికి బస్సులో వెళ్తుండగా ట్రైలర్‌ను ఢీకొట్టింది. బస్సులో 26 మంది కార్మికులు ఉండగా.. అందులో 15 మంది చనిపోయారు. తొమ్మిది భారతీయులతో సహా నేపాల్‌కు చెందిన ముగ్గురు, ఘనాకు చెందిన ముగ్గురు చనిపోయారు. ఇక తెలంగాణకు చెందిన మరో ఇద్దరు కార్మికుల సహా 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: 8వ తరగతి విద్యార్థులు ఏడో తరగతి పుస్తకాలు చదవడం లేదు.. దీనికి గత ప్రభుత్వమే కారణం..
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తొమ్మిది మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మృతుల కుటుంబ సభ్యులతో పాటు భారత్‌లోని అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నామని.. వారికి పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. మృతులు ఏయే ప్రాంతాలకు చెందినవారనే వివరాలు మాత్రం తెలియలేదు. ప్రమాదంలో చనిపోయిన మృతుడు.. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన 32 ఏళ్ల కపెలి రమేష్‌గా గుర్తించారు. ఇక గాయపడ్డ ఇద్దరు తెలంగాణ వాసులు వివరాలు మాత్రం ఇంకా అందలేదు.

- Tags
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!