Mumbai: పెట్రోల్, డీజిల్ వాహనాలు బ్యాన్.. ఫడ్నవిస్ ప్రభుత్వం ప్లాన్!
- ముంబైలో పెట్రోల్, డీజిల్ వాహనాలు బ్యాన్
- దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యా్న్ని కంట్రోల్ చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాహనాలు రద్దు చేయాలని ఫడ్నవిస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలి.. కష్టపడిన వారికే ప్రాధాన్యత!
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ఈ ఏడాది ప్రారంభంలో బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణ సందర్భంగా పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని న్యాయస్థానానికి తెలిపింది. ఇక కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాల ఉద్గారాలే కారణమని కోర్టు అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Shocking: “చావు తర్వాత ఏం జరుగుతుంది”.. టీనేజ్ అమ్మాయి ఆత్మహత్య..
2024లో ముంబై ఆర్టీవో కార్యాలయంలో 2.79 లక్షల కొత్త వాహనాలు నమోదయ్యాయి. ఇది 2023 కంటే 9.89 శాతం ఎక్కువగా ఉంది. మొత్తంగా రాష్ట్రంలో గతేడాది 28 లక్షలకు పైగా వాహనాలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 12.32 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2025లో ప్రారంభం కానున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంతో రద్దీ తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Chiranjeevi: ఎక్స్ పీరియంలో తొలి షూటింగ్ నాదే!
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!