మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఆసక్తికర వ్యాఖ్యలు… ఆగస్టు లో థర్డ్ వేవ్…
By NTV WebDesk

దేశంలో సెకండ్ వేవ్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహమ్మారి కేసులు వేగంగా వ్యాపిస్తుండటంతో కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. రోజుకు 60వేలకు పైగా పాజిటివ్ కేసులు 800 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. రెండో దశ ప్రభావం మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్రపైనే అధికంగా ఉన్నది. అయితే, సెకండ్ వేవ్ తో కరోనా తొలగిపోలేదని, జులై ఆగస్టు నెలల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని, థర్డ్ వేవ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి తప్పులు దొర్లినా పెను ప్రమాదం తప్పదని, ఆక్సిజన్ కొరత చూడాలని ఆధికారులను ఆదేశించారు.
Also Read
తాజావార్తలు
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
-
Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
-
Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!