Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Maharashtra Election Results 2024 Actor Bb 7 Contestant Ajaz Khan Fails To Get More Votes Than Nota In Mumbais Versova

Ajaz Khan: ఇన్‌స్టాలో 56 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో 92 ఓట్లు..

Published Date :November 23, 2024 , 1:32 pm
By BV Reddy
  • ఇన్‌స్టాగ్రామ్‌లో 56 లక్షల మంది ఫాలోవర్లు..
  • యాక్టర్ అజాజ్ ఖాన్‌ని నోటా కంటే తక్కువ ఓట్లు..
Ajaz Khan: ఇన్‌స్టాలో 56 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో 92 ఓట్లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ajaz Khan: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది. 288 అసెంబ్లీ స్థానాల్లో 220 కన్నా ఎక్కువ స్థానాలను గెలిచే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఒక అంశం ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో వైరల్‌గా మారింది. ఈ ఎన్నికల్లో వెర్సోవా స్థానం నుంచి పోటీ చేస్తున్న బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్‌కి ఓటర్లు షాక్ ఇచ్చారు. అజాజ్ ఖాన్ నోటా ఓట్ల కంటే వెనకబడి ఉన్నారు. ఎర్లీ ట్రెండ్స్‌లో నోటాకు 500 ఓట్లు వస్తే, అజాజ్ ఖాన్‌కి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చింది.

Read Also: Election Results 2024 Live UPDATES: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్..

అజాజ్ ఖాన్ ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేశారు. యూపీలోని నగీనా ఎంపీగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ ‘రావణ్’ ఈ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. వెర్సోవా సీట్ నుంచి అజాజ్ ఖాన్‌తో పాటు బీజేపీ నుంచి భారతీ లవేకర్, శివసేన ఠాక్రే నుంచి హరూన్ ఖాన్ పోటీ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ajaz Khan
  • Maharashtra
  • Maharashtra election results
  • Versova

తాజావార్తలు

  • Petrol Bunk Rush: పెట్రోల్, డీజిల్ డీలర్లకు షాకిచ్చిన ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్ కోసం జనం పరుగులు!

  • OnePlus 15T: వన్‌ప్లస్ 15T లాంచ్.. 7500mAh గ్లేసియర్ బ్యాటరీ, 100W ఛార్జింగ్

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Meta Fined 375 Million: మార్క్ జుకర్‌బర్గ్ కు యూఎస్ కోర్టు బిగ్ షాక్.. మెటాపై రూ. 3100 కోట్ల జరిమానా

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions