Ajit Pawar: సీఎం ఫడ్నవిస్‌కు మోడీ, అమిత్ షా ఫోన్.. అజిత్ పవార్ మృతిపై ఆరా
- మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం
- బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం
- సీఎం ఫడ్నవిస్‌కు మోడీ, అమిత్ షా ఫోన్
- అజిత్ పవార్ మృతిపై ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం యావత్తు భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక అజిత్ పవార్ మరణ వార్తపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు మోడీ, అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు.
ఇక విమాన ప్రమాదం పట్ల ఎక్స్‌లో మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తీవ్ర దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు మనోధైర్యం.. ధైర్యం లభించాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు.
Also Read
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!

అజిత్ పవార్.. ఈ ఉదయం ముంబై నుంచి బారామతికి విమానంలో బయల్దేరారు. బుధవారం బారామతిలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో పాల్గొనేందుకు వస్తుండగా బారామతి ఎయిర్‌పోర్టులో దిగేందుకు ప్రయత్నిస్తుండగా విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. ఒక్కసారి విమానాశ్రయానికి సమీపంలో ఉదయం 8:45 గంటలకు కూలిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Shri Ajit Pawar Ji was a leader of the people, having a strong grassroots level connect. He was widely respected as a hardworking personality at the forefront of serving the people of Maharashtra. His understanding of administrative matters and passion for empowering the poor and… pic.twitter.com/mdgwwGzw4R
— Narendra Modi (@narendramodi) January 28, 2026
Saddened by the tragic air crash in Baramati, Maharashtra. My thoughts are with all those who lost their loved ones in the crash. Praying for strength and courage for the bereaved families in this moment of profound grief.
— Narendra Modi (@narendramodi) January 28, 2026
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
Visuals from the spot show the wreckage of the aircraft. pic.twitter.com/GMmwrZwR0M
— ANI (@ANI) January 28, 2026
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
Visuals from the spot. pic.twitter.com/uL8TAyurv1
— ANI (@ANI) January 28, 2026
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
Visuals from the spot. pic.twitter.com/6MHqTi6gna
— ANI (@ANI) January 28, 2026
తాజావార్తలు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?