మధ్యప్రదేశ్ మరో రికార్ఢ్ః ఒక్క రోజులో 16 లక్షల మందికి వ్యాక్సినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వ్యాక్సినేషన్ ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో 28,87,66,201 మందికి వ్యాక్సిన్ అందించారు. జూన్ 21 వ తేదీ నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన యువతకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. జనాభా, వ్యాక్సిన్ వేస్టేజ్ ప్రాతిపథకన రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ను అందిస్తామని ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటే, జూన్ 21 వ తేదీన మధ్యప్రదేశ్ ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించింది. ఇక్కరోజులో 16,73,858 మందికి వ్యాక్సిన్‌ను అందించింది.
Read: “బాహుబలి” ఆఫర్ ను వదులుకున్న సామ్ ?
Also Read
- Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు
- Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్‌కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
ఈ స్థాయిలో వ్యాక్సిన్‌ను అందించడం ఇదే మోదటిసారి. ఇందుకోసం మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని భోపాల్, ఇండోర్, జబల్పూర్, సాగర్ డివిజన్లుగా విభజించి వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. భోపాల్ డివిజన్లో 3,75,962 మందికి, ఇండోర్ డివిజన్లో 3,88,401 మందికి, జబల్పూర్ డివిజన్లో 2,07,160 మందికి, సాగర్ డివిజన్లో 1,01,351 మందికి, ఉజ్జయిని డివిజన్లో 2,54,757 మందికి, రేవా డివిజన్లో 152792 మందికి వ్యాక్సిన్ అందించారు. ఇందుకోసం రాష్ట్రంలో మొత్తం 7000 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Kollywood: నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు?
-
MS Dhoni: “మిస్టర్ కూల్”కి అంత కోపం వచ్చిందా.. మ్యాచ్ ఓడిపోవడంతో టీవీ పగలగొట్టాడా.?
-
Jasprit Bumrah: డాన్ బ్రాడ్‌మన్‌కు రివర్స్.. బుమ్రా పేరిట అత్యంత చెత్త ప్రపంచ రికార్డు!
-
Peddi: రిలీజ్‌కు ముందే నార్త్ అమెరికాలో.. ‘పెద్ది’ రికార్డ్ హంగామా..
-
Sunglasses Safety Tips: మీ సన్‌గ్లాసెస్ అసలైనవేనా? నకిలీదా..? కేవలం 2 సెకన్లలో చెక్ చేయండి.. లేదంటే కళ్లకు ప్రమాదమే!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!