Lok Sabha Seats: లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.. డీలిమిటేషన్‌కు సర్వం సిద్ధం..
- లోక్ సభ స్థానాలు 850కి పెంపు ప్రతిపాదన..
- డీలిమిటేషన్‌కు సర్వం సిద్ధం..
- మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Seats: కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కీలక ప్రతిపాదన చేసింది. లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం లోక్‌సభ స్థానాలు 543 ఉన్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అన్ని చర్యల్ని తీసుకుంటోంది. రాష్ట్రాలకు 815 ఎంపీ సీట్లతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్‌సభ సీట్లను కేటాయించనున్నారు. ఇందులో 33 శాతం మహిళలకు కేటాయించనున్నారు. పెరిగే సీట్ల సంఖ్య 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమలులోకి రానున్నాయి.
Read Also: Vijayawada: కలెక్టరేట్‌లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
ఈ నెల 16 నుంచి 18 వరకు ఈ పెంపు గురించి కీలక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించనున్నారు. 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను పెంచనున్నారు. ఆర్టికల్ 55,81లకు సవరణలకు సంబంధించి కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టికల్ 55 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, ఆర్టికల్ 81 లోక్‌సభ స్థానాల సంఖ్య, నియోజకవర్గాల్లో జనాభాను వివరిస్తుంది. రాజ్యాంగ సవరణ గురించి ఇప్పటికే అందరు ఎంపీలకు సమాచారం అందింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ గురించి చర్చించనున్నారు.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!