Leopard : జనారణ్యంలో వన్య మృగాలు.. బెడ్రూంలో చిరుతపులి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik: ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అంటే మనుషులు ఊర్లలో ఉండాలి.. వన్య ప్రాణులు అడవుల్లో ఉండాలి. కానీ మనిషి తన స్వార్ధం కోసం అడవులను నాశనం చేస్తున్నారు. పరిధి దాటి అడవుల లోకి ప్రవేశిస్తున్నాడు. అందుకే అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు అడవి ధాటి జనావాసాల లోకి వస్తున్నాయి. ఇలా చిరుతలు గత కొంత కాలంగా జనారణ్యంలో సంచరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర లోను ఈ పరిస్థితి నెలకొంది. వివరాలలోకి వెళ్తే.. మహారాష్ట్ర లోని నాసిక్ ప్రాంతంలో చిరుత పులులు కలకలం సృష్టిస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో మహారాష్ట్ర లోని నాసిక్ ప్రాంతంలో రెండు చిరుతలు జనావాసాల్లోకి రావడం కలకలం రేపింది.
Read also:Pat Cummins: ఆడు మగాడ్రా బుజ్జి.. అన్నంత పని చేశాడు!
Also Read
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
నాసిక్ లోని ఓ భవనము మొదటి అంతస్తు లోని ఇంటి తలుపులు తెరచి ఉండడంతో ఓ చిరుతపులి సరాసరి బెడ్‌రూమ్ లోకి చొరబడింది. అది గమనించిన కుటుంబ సభ్యులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం అధికారులు ట్రాంక్విలైజర్‌తో చిరుతపులిని కాల్చారు. దేనితో ఆ చిరుత స్పృహ తప్పింది. ఆ తరువాత అటవీశాఖ సిబ్బంది ఆ పులిని మెట్లపై నుంచి కిందకు తీసుకువచ్చారు. అలా సిబ్బంది పులి తీసుకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. కాగా ఇటీవల మహారాష్ట్ర లోని టాటా పవర్ కాంప్లెక్స్‌లో చిరుతపులి సాంచారం కలకలం రేపింది. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రాత్రి వేళల్లో సోదాలు నిర్వహించగా అప్పటికే చిరుత పులి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!