Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- ‘భారత్ బంగ్లాదేశ్ కాదు’ అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు
- పాలన మార్పు కోసం పిలుపునిస్తున్న వారిని ఉద్దేశించి ఎక్స్‌లో పోస్ట్
- భారత యువత దేశాన్ని నిర్మిస్తుందే తప్ప నాశనం చేయదన్న రిజిజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: ‘‘రెజిమ్ ఛేంజ్(ప్రభుత్వ మార్పు)’’కోసం పిలుపునిస్తున్న వారికి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఘాటు సమాధానం ఇచ్చారు. ఎక్స్ వేదికగా.. ‘‘ప్రభుత్వ మార్పు కోసం పిలుపునిచ్చేవారు వచ్చేశారు. జాగ్రత్తగా వినండి..భారత్ బంగ్లాదేశ్ కాదు’’ అని పోస్ట్ చేశారు. భారతదేశ యువత దేశాన్ని నిర్మిస్తుందే తప్ప నాశనం చేయదని వ్యాఖ్యానించారు. నేహా బోరా, ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రభుత్వ మార్పుపై వ్యాఖ్యలు చేసిన తరుణంలో రిజిజు తీవ్రంగా స్పందించారు.
భారతదేశ యువత మూర్ఖులు కాదని, వారు దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారని, పతకాలు సాధించడం, స్కిల్స్ పెంపొందించుకోవడం, ఆవిష్కరణలు, స్టార్టప్స్, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగడం ద్వారా యువత దేశానికి సేవ చేస్తోందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.
Also Read
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
అంతకుముందు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థుల ఉద్యమం తమకు స్పూర్తినిచ్చిందని అనడం వివాదంగా మారింది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ కూడా ‘‘పాలన మార్పు’’ కోసం తాము పోరాడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించి పాలన మార్చడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు.
बड़े आए "Regime Change" करने वाले !!
कान खोलकर सुन लो, भारत बांग्लादेश नहीं है!Indian youth are not fools, they will build India, not destroy India.
All genuine Indian youth are winning medals, steering in skilling, innovation, startups, technology & becoming cultural icons! https://t.co/cf9YFjIpZj— Kiren Rijiju (@KirenRijiju) October 17, 2026
తాజావార్తలు
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!