Home
Neha Bora
Neha Bora News
-
Neha Bora: ‘‘ఆలయాల్లో పూజారుల అత్యాచారాలు’’.. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.!
Neha Bora: ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్(AISA) నేహా బోరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆలయాలు, పూజారులు, కుల వ్యవస్థపై ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గతంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కూడా హిందువుల అవమానించేందుకు ఇలాంటి వ్యాఖ్యలే చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఒక భావజాలమైన ప్రచారాన్ని నిర్వహిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. మహిళలకు రక్షణ అవసరమని,… -
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
Neha Bora: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ‘‘శాంతి ఒప్పందం’’పై సంతకం చేసేందుకు నాలుగోసారి కూడా నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(SEM) కోర్టు ఆమెను తమ ముందు నవంబర్ 20న హాజరుకావాలని ఆదేశించింది. శాంతియుత నిరసన నేరం కాదని నేహాబోరా వాదిస్తోంది. భావప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కును పీస్ బాండ్ పేరుతో అణచివేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లిందని… -
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
Neha Bora: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరాకు ఢిల్లీ పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ‘‘శాంతిభద్రతల బాండ్’’కు సంబంధించిన కేసులో పోలీసులు తమ వాదనలకు ఆధారంగా చూపిన పత్రాలను నేహాబోరా న్యాయవాదికి అందించారు. ఢిల్లీ హైకోర్టు ఆమె పిటిషన్ కొట్టివేసిన మరుసటి రోజు శనివారం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(SEC) ఎదుట హాజరయ్యారు. ఆమెకు స్పందించడానికి అక్టోబర్ 29 వరకు గడువు ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం… -
Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
Saurav Das: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్ సౌరవ్ దాస్‌కు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్(SEM) కోర్టులో చుక్కెదురైంది. ‘‘శాంతి ఒప్పందం’’ దాఖలు ప్రక్రియ సందర్బంగా ఢిల్లీలో సౌరవ్ దాస్ నివాసానికి సంబంధించిన రుజువుల్ని సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు కొన్ని రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. అక్టోబర్ 10న వీరిద్దరు సంతకం చేసిన పీస్ బాండ్‌ను ఉల్లంఘించి, ఆంక్షలు ఉన్నప్పటికీ జంతర్ మంతర్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.… -
Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
Anti-SIR Protest: ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్(AISA) అధ్యక్షురాలు నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తాకింది. ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న నేపథ్యంలో తనకు జారీ చేసిన రూ. 10000 పీస్ బాండ్ నోటీసుల్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆందోళన నేపథ్యంలో న్యూఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(SEM) కోర్టు అక్టోబర్ 17న ఈ నోటీసు జారీ చేసింది. శాంతిభద్రతల్ని కాపాడేందుకు ఒక పూచికత్తుతో పాటు రూ. 10,000 వ్యక్తిగత… -
Neha Bora: ‘‘CJP నిరసనతో సంబంధం లేదు’’.. ఢిల్లీ హైకోర్టులో నేహా బోరా..
Neha Bora: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన పిలుపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. అక్టోబర్ 16న తనను అదుపులోకి తీసుకున్న తర్వాత రూ. 10 వేల వ్యక్తిగత బాండ్ సమర్పించి శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశిస్తూ జారీ చేసిన నోటీసులు ఆమె ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. నేహాబోరా తరుఫున న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. నేహాబోరా ఎలాంటి… -
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు శనివారం విడుదల చేశారు. ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో తిరంగా మార్చ్ కోసం వెళ్తున్న దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన ‘‘పీస్ బాండ్’’పై సంతకం చేయడంతో విడుదలయ్యారు. దాస్, రాంకాల జైలులోనే ఎందుకు..? ఇదిలా ఉంటే, అభిజిత్ దీప్కే అరెస్ట్ అయిన కొన్ని గంటలకే… -
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
Kiren Rijiju: ‘‘రెజిమ్ ఛేంజ్(ప్రభుత్వ మార్పు)’’కోసం పిలుపునిస్తున్న వారికి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఘాటు సమాధానం ఇచ్చారు. ఎక్స్ వేదికగా.. ‘‘ప్రభుత్వ మార్పు కోసం పిలుపునిచ్చేవారు వచ్చేశారు. జాగ్రత్తగా వినండి..భారత్ బంగ్లాదేశ్ కాదు’’ అని పోస్ట్ చేశారు. భారతదేశ యువత దేశాన్ని నిర్మిస్తుందే తప్ప నాశనం చేయదని వ్యాఖ్యానించారు. నేహా బోరా, ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రభుత్వ మార్పుపై వ్యాఖ్యలు చేసిన తరుణంలో రిజిజు తీవ్రంగా స్పందించారు. భారతదేశ యువత మూర్ఖులు… -
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆయనను విడుదల చేయాలని శనివారం కోర్టు ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని బాండ్‌పై సంతకాలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో శుక్రవారం సీజేపీ ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ సెంట్రల్ పార్క్‌లోని నిరసనకారులు చేరుకోవాలని అభిజిత్ దీప్కే కోరారు. అయితే, ఈ మార్చ్ నిర్వహించడానికి ముందే ఆయనను… -
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
Abhijeet Dipke: ఢిల్లీలో తిరంగా మార్చ్‌కు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అభిజీత్ ఎక్కడ ఉన్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీ నేతను పోలీసులు అజ్ఞాత ప్రదేశానికి తరలించారని, ఆయనతో ఎలాంటి సంప్రదింపులు కుదరడం లేదని సీజేపీ ఆరోపించింది. అయితే, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతోనే ఆయనను ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్లు తాజాగా ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అభిజీత్‌ను అదుపులోకి…
తాజావార్తలు
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
Dhanteras 2026: లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? బంగారం కొనడానికి సరైన సమయం ఏది..?
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..