NDA CMs Key Meeting: ఢిల్లీలో ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశం.. హాజరైన ప్రధాని మోడీ
- ఢిల్లీలో ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశం..
- రేఖా గుప్తా ప్రమాణస్వీకారం తర్వాత సమావేశమైన ఎన్డీయే సీఎంలు..
- మీటింగ్కి హాజరైన ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NDA CMs Key Meeting: ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం దేశ రాజధానిలోని ఓ హోటల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. కాగా, ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం రాజకీయ బల ప్రదర్శనకు సాక్ష్యంగా నిలిచింది.
Read Also: Jailer : జపాన్‌లో రిలీజ్ కాబోతున్న జైలర్
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
ఇక, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎంకు, మంత్రులకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు. రేఖా గుప్తా అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి, క్యాంపస్ రాజకీయాల్లో, రాష్ట్ర సంస్థలో, మున్సిపల్ పరిపాలనలో చురుకుగా పని చేశారు అని పేర్కొన్నారు. రేఖా గుప్తాతో పాటు ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్‌లతో కూడిన బృందం దేశ రాజధాని అభివృద్ధికి కృషి చేస్తారని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?