Kerala: కేరళ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. సమస్యలు పట్టించుకోవడం లేదని చొక్కాలాగిన మహిళలు
- కేరళ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
- సమస్యలు పట్టించుకోవడం లేదని చొక్కాలాగిన మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఎమ్మెల్యే కేపీ.మోహనన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం చేశారు. అంగన్వాడీ కేంద్రం ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రాగానే స్థానికులు నిలదీశారు. తప్పించుకుని పారిపోతుండగా మహిళలు చొక్కా పట్టుకుని నిలదీశారు. మరికొందరు చొక్కాలాగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
స్థానిక డయాలసిస్ కేంద్రం దగ్గర చెత్త తొలగించకపోవడం స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది రోగాల పాలవుతున్నారు. అయితే ఎమ్మెల్యేకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. దీంతో స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గురువారం కుతుపరంపు నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. పట్టించుకోకుండా వెళ్లిపోతుండగా మహిళలు కాలర్ పట్టుకుని లాగేశారు. మొత్తానికి తప్పించుకుని వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Delhi Liquor Policy: ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీకి ప్లాన్!.. 25 ఏళ్ల వయసు తగ్గించే యోచన
ఇక పోలీసులు 25 మంది స్థానికులపై కేసులు నమోదు చేశారు. చట్టవిరుద్ధంగా గుమిగూడినందుకు భారతీయ న్యాయ సంహితలోని ఇతర సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"Protesters Confront Koothuparamba MLA KP Mohanan Over Drinking Water Contamination at Kariyad; Police Register Case Against 25 for Unlawful Assembly"#Koothuparamba #kpmohanan #peopleprotest pic.twitter.com/lcAMzBCdzO
— @Vinod Fattepur (@ChalavadiVinod) October 3, 2025
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!