Lesbian couple photoshoot: లెస్బియన్ జంట వెడ్డింగ్ ఫోటో షూట్.. అసలు మామూలుగా లేరుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala lesbian couple pose as brides for wedding photoshoot: ఇద్దరు మహిళలు ఇష్టపడ్డారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చిన్న వయసులో ప్రేమ పెరుగుతూ పెద్దదైంది. చివరకు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంట్లో పెద్దలు వద్దంటున్నా.. వారిని ఎదురించి ఒకటి కావాలని అనుకుంటున్నారు. అయితే తమ వివాహం ముందు గ్రాండ్ గా ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. దీంట్లో ఇద్దరు యువతులు తమ ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. తమ వెడ్డింగ్ షూట్‌కు సంబంధించి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు.

Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల మార్పు! కారణం ఇదేనా
Read Also: Gujarat Elections: కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో ఎద్దు హల్చల్.. బీజేపీపై ఆరోపణలు
కేరళకు చెందిన ఆదిలా నసరిన్, ఫాతిమా నూరా అనే లెస్బియన్ జంట మళ్లీ వార్తల్లోకి వచ్చారు. గతంలో ఈ జంటను ఇరు కుటుంబాలు వేరు చేశాయి. అయితే కేరళ హైకోర్టు తీర్పుతో వీరిద్దరు కలిశారు. ఫాతిమాను కలుసుకోనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆదిలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పుతో వీరిద్దరు ఒకటయ్యారు. అయితే మేము ఇంకా వివాహం చేసుకోలేదని..కానీ కలిసి ఉండాలని కోరుకుంటున్నామని ఆదిలా అన్నారు. ఈ జంటను ఫాతిమా కుటుంబం బెదిరించింది. ఇప్పటికీ బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. పాఠశాల నుంచి వీరిద్దరు సన్నిహితంగా ఉంటున్నారు. హైస్కూల్ వరకు కలిసే చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తాజాగా మరోసారి ఈ వెడ్డింగ్ షూట్ తో మరోసారి చర్చనీయాంశంగా మారింది ఈ లెస్బియన్ జంట.
తాజావార్తలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!