Kerala lesbian couple pose as brides for wedding photoshoot: ఇద్దరు మహిళలు ఇష్టపడ్డారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. చిన్న వయసులో ప్రేమ పెరుగుతూ పెద్దదైంది. చివరకు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంట్లో పెద్దలు వద్దంటున్నా.. వారిని ఎదురించి ఒకటి కావాలని అనుకుంటున్నారు. అయితే తమ వివాహం ముందు గ్రాండ్ గా ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. దీంట్లో ఇద్దరు యువతులు తమ ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. తమ వెడ్డింగ్ షూట్‌కు…