Vijay: తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. హీరో విజయ్‌కు మరోసారి సీబీఐ నోటీసు
- తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్
- హీరో విజయ్‌కు మరోసారి సీబీఐ నోటీసు
- ఇప్పటికే రెండు సార్లు విచారించిన సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే అధినేత, హీరో విజయ్‌కు ట్విస్ట్ చోటుచేసుకుంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో రేపే (10-03-2026) విచారణకు రావాలంటూ తాజాగా విజయ్‌కు సీబీఐ నోటీసు జారీ చేసింది.
కరూర్ తొక్కిసలాట ఘటనలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఇప్పటికే జనవరి 12, 19 తేదీల్లో రెండు సార్లు ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి విజయ్ వెళ్లారు. అయితే తాజాగా సేకరించిన సమాచారం మేరకు మరోసారి విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసు ఇచ్చింది.
Also Read
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ కరూర్‌లో సభ నిర్వహించారు. అయితే భారీ ఎత్తున ప్రజలు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే సభ నిర్వహణలో మేనేజ్‌మెంట్ లోపాలు ఉన్నట్లుగా గుర్తించింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన అనేక మంది నేతలను అధికారులు విచారించారు. అలాగే విజయ్‌ను కూడా రెండు సార్లు విచారించారు. అయితే తాజాగా సేకరించిన సమాచారం మేరకు విచారణ చేయాల్సి ఉందని సీబీఐ నోటీసులో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Jaishankar: పశ్చిమాసియా యుద్ధంపై జైశంకర్ కీలక ప్రకటన
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?