JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
- జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్
- ఉగ్రవాది హతం.. మరొకరి కోసం గాలింపు
- ఆపరేషన్ కొనసాగుతుందన్న సైన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గందర్‌బల్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. దీంతో గందర్‌బల్ జిల్లాలోని అర్హమా అటవీ ప్రాంతంలో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఇద్దరు ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడంతో సైన్యం ప్రతిదాడులు చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతం కాగా.. తప్పించుకున్న మరొక ఉగ్రవాది కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని భారత సైన్యం తెలిపింది.
బుధవారం తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయనే సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలోని అర్హమా అటవీ ప్రాంతంలో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
- Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
ఇది కూడా చదవండి: Stock Market: యుద్ధంపై ట్రంప్ సానుకూల ప్రకటన.. భారీ లాభాల్లో సూచీలు
గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భద్రతా దళాలు గట్టి నిఘా పెంచారు. ప్రత్యేక ఆపరేషన్లతో ఇప్పటికే పలువురి ఉగ్రవాదుల భరతం పట్టారు. తాజాగా మరొక ఉగ్రవాదిని హతమార్చారు.
తాజావార్తలు
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
-
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!