Stock Market: యుద్ధంపై ట్రంప్ సానుకూల ప్రకటన.. భారీ లాభాల్లో సూచీలు
- మార్కెట్‌కు బూస్ట్ తెచ్చిన ట్రంప్ ప్రకటన
- భారీ లాభాల్లో దూసుకెళ్తోన్న సూచీలు
- పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా పుంజుకుంది. యుద్ధంపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్‌కు బూస్ట్ ఇచ్చింది. త్వరలోనే ఇరాన్‌తో యుద్ధం ముగించబోతున్నట్లుగా వైట్‌హౌస్ వేదికగా ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇన్వెస్టర్లలో నూతనోత్సాహం వచ్చింది. దీంతో బుధవారం మార్కెట్ ప్రారంభం అయిన దగ్గర నుంచి భారీ లాభాల్లో సూచీలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1835 పాయింట్లు లాభపడి 73, 783 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 574 పాయింట్లు లాభపడి 22, 906 దగ్గర కొనసాగుతోంది.
గత నెల రోజుల నుంచి పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. దీంతో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. చమురు ధరకు రెక్కలు రావడంతో దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. అయితే తాజాగా యుద్ధాన్ని ముగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ఒక్కసారిగా కోలుకుంది. అంతేకాకుండా యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ కూడా సానుకూలంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మార్కెట్‌కు జోష్ వచ్చింది. ఇన్వెస్టర్ల పంట పడుతోంది. భారీ లాభాలు దిశగా సూచీలు దూసుకెళ్తున్నాయి.
Also Read
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
- PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
- Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
తాజావార్తలు
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!