chandrayaan-3: చందమామపై ప్రజ్ఞాన్ రోవర్ ఎలా తిరుగుతుందో చూడండి.. ఇస్రో లేటెస్ట్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
chandrayaan-3: చంద్రయాన్-3 విజయంతో భారత్ జోష్ మీద ఉంది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ ని ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా, దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయిన అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ నిలిచింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ తమ పరిశోధనలను మొదలుపెట్టాయి.
రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ అక్కడ నమూనాలను విశ్లేషిస్తోంది. ఇటీవల రోవర్ ప్రజ్ఞాన్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఇటీవల పెద్ద బిలం అడ్డు రావడంతో బెంగళూర్ లోని కమాండ్ సెంటర్ నుంచి రిమోట్ సందేశంతో రోవర్ తన మార్గాన్ని మార్చుకుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పెద్ద బిలాలను, రాళ్లను, దిబ్బలను తప్పించుకుంటూ తన యాత్రను కొనసాగిస్తోంది.
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
Read Also: Karimnagar: రాఖీ కట్టేందుకు 8 కి.మీ నడక.. కాళ్లకు చెప్పులేకుండా తమ్ముడి ఇంటికి అక్క
తాజాగా రోవర్ ప్రజ్ఞాన్ తన దిశను మార్చుకుంటున్న లేటెస్ట్ వీడియోను ఇస్రో ఎక్స్(ట్విట్టర్) ద్వారా షేర్ చేసింది. ‘ చందమామ పెరట్లో చిన్నపిల్ల ఉల్లాసంగా ఆడుతుంటే తల్లి ఆప్యాయంగా చూస్తున్నట్లు ఉంది కదా?’ అంటూ ఇస్రో రాసుకొచ్చింది. ఈ వీడియోలో రోవర్ తన మార్గాన్ని మార్చుకుంటున్నట్లు కనిపిస్తుంది. ల్యాండర్, రోవర్ మొత్తం 14 రోజలు పాటు తమ పరిశోధనలను కొనసాగించనున్నాయి.
ఇప్పటికే చంద్రుడిపై ఆక్సీజన్ ఉందనే విషయాన్ని చంద్రయాన్-3 ప్రయోగం వెలుగులోకి తెచ్చింది. రోవర్ లోని లేజర్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై సల్ఫర్ ఉంనదని నిర్థారించింది. అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ మొదలగు మూలకాల ఉనికిని పనిగట్టింది. హీలియం3 కోసం రోవర్ అణ్వేషిస్తోంది.
Chandrayaan-3 Mission:
The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera.It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately.
Isn't it?🙂 pic.twitter.com/w5FwFZzDMp— ISRO (@isro) August 31, 2023
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!