Benjamin Netanyahu: ఇదే ఫైనల్ కాదు.. హిజ్బుల్లాకి ఇజ్రాయిల్ పీఎం వార్నింగ్..
- హిజ్బుల్లాకు ఇజ్రాయి ప్రధాని మాస్ వార్నింగ్..
- ఇదే చివరి కాదని హెచ్చరించిన నెతన్యాహూ..
- మాకు హాని కలిగిస్తే.. మీకు హాని కలిగిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రోజు ఉదయం ఇజ్రాయిల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లపై వైమానిక దాడితో విరుచుకుపడింది. మరోవైపు హిజ్బుల్లా కూడా ఇజ్రాయిల్ ఉత్తర భాగంపై రాకెట్లు , డ్రోన్లతో దాడులు చేసింది. అయితే, హిజ్బుల్లా దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన దాడి చివరిది కాదని ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూ లెబనాన్, హిజ్బుల్లాను హెచ్చరించారు.
Read Also: Kolkata Doctor Murder: మహిళా డాక్టర్‌పై అత్యాచారం ఘటనపై.. కోల్‌కతా గణేశ్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
లెబనాన్‌లో జరిగిన దాడులు ‘‘చివరి మాట కాదు’’ అని నెతన్యాహూ హెచ్చరించింది. మేము హిబ్బుల్లాని దెబ్బకొట్టామని ఆయన చెప్పారు. ఉత్తరాన ఉన్న తమ నివాసితులను సురక్షితంగా రక్షించేందుకు, ఇదే చివరి దాడులు కావని మేము వీటిని పునరావృతం చేస్తామని నెతన్యాహూ తన కేబినెట్ సమావేశంలో అన్నారు. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ వేలాది షార్ట్ రేంజ్ రాకెట్లను ధ్వంసం చేసిందని, ఇవన్ని గెలీలీలోని ఇజ్రాయిల్ పౌరులకు, బలగాలకు హాని కలిగించేందుకు ఉద్దేశించివే అని చెప్పారు. అంతకుముందు ‘‘ఇజ్రాయిల్‌కి ఎవరు హాని కలిగించాలని చూస్తారో, వారిని మేము హాని కలిగిస్తాం’’ అని నెతన్యాహూ హెచ్చరించారు.
ఇజ్రాయిల్‌లోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు చేసేందుకు హిజ్బుల్లా సిద్ధం చేసుకున్న అన్ని డ్రోన్లను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ అడ్డగించినట్లు నెతన్యాహూ చెప్పారు. అయితే, మీడియా రిపోర్టుల ప్రకారం, టెల్ అవీవ్‌లోని ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొస్సాద్ టార్గెట్‌గా దాడులు జరపాలని హిజ్బుల్లా భావించినట్లు చెప్పింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!