Indira Gandhi: లోక్‌సభ ఎన్నికల బరిలో ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indira Gandhi: దివంతగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరి కుమారుడు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్‌జీత్ సింగ్ ఖర్సా(45) పంజాబ్ ఫరీద్ కోట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇందిరాగాంధీని చంపిన ఇద్దరు నిందితుల్లో బియాంత్ సింగ్ ఒకరు.
Read Also: Amit Shah: “ఆర్టికల్ 370ని మార్చే ధైర్యం చేయకండి”.. కాంగ్రెస్‌కి అమిత్ షా వార్నింగ్..
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ఈయన గతంలో పలు ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యాడు. 2004లో బఠిండా స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో ఆయనకు అనూహ్యంగా 1,13,490 ఓట్లు వచ్చాయి. 2007లో బదౌర్ నుంచి, 2009లో బఠిండా నుంచి, 2014లో ఫతేగఢ్ సాహిబ్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు రూ. 3.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. ఇతని తల్లి బిమల్ కౌర్, తాత సుచా సింగ్ 1989లో వరసగా రోపర్, బఠిండా నుంచి ఎంపీలుగా గెలిచారు.
సరబ్ జీత్ ప్రస్తుతం పోటీ చేస్తున్న ఫరీద్ కోట్ నుంచి కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ సాదిఖ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వాయువ్య ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ, పంజాబీ జానపద సింగర్ హన్స్‌రాజ్ హన్స్ పోటీ చేస్తున్నారు. ఆప్ తరుపున ప్రముఖ కమెడియన్ కరంజీత్ అనుమోల్ బరిలో ఉన్నారు. 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అంగరక్షకులు బియాంత్ సింగ్ మరియు సత్వంత్ సింగ్ ఆమె నివాసంలో బుల్లెట్లతో దాడి చేశారు.
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!