Indian Army: ఉగ్రవాదుల నుంచి గ్రామాలను రక్షించేందుకు జమ్మూ కాశ్మీర్‌లోని ప్రజలకు భారత సైన్యం శిక్షణ..!
- ఉగ్రవాదుల బెదిరింపులకు వ్యతిరేకంగా విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కి శిక్షణ..
- 600 మంది ఆటోమేటిక్ రైఫిల్స్
- స్క్వాడ్ పోస్ట్ డ్రిల్స్ లో ఇంటెన్సివ్ ట్రైనింగ్..
- తమ గ్రామాలను రక్షించుకోవడానికి వీడీజీకి సాధికారతను కల్పిస్తోన్న భారత సైన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Army: జమ్మూ అండ్ కాశ్మీర్ లో వరుసగా ఉగ్రవాదుల బెదిరింపులకు వ్యతిరేకంగా స్థానిక భద్రతను పెంపొందించడానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (VDGs)కి శిక్షణ ఇవ్వడానికి భారత సైన్యం, జమ్మూ పోలీసులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం పౌరులను వారి గ్రామాలను రక్షించడానికి నైపుణ్యాలతో సన్నద్ధం చేయడంతో పాటు ప్రాంతం యొక్క మొత్తం భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ పెట్టుకుంది. అయితే, దాదాపు 600 మంది ఆటోమేటిక్ రైఫిల్స్, స్క్వాడ్ పోస్ట్ డ్రిల్స్, చిన్న వ్యూహాలను నిర్వహించడంలో ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ నైపుణ్యాలను త్వరగా ఉపయోగించుకునేలా సన్నద్ధం చేస్తున్నారు.
Read Also: Uttarpradesh : విషాదం నింపిన పుట్టినరోజు వేడుకలు.. రోడ్డు ప్రమాదంలో 15మంది మృతి
Also Read
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
ఇక, ప్రతి వీడీజీ యూనిట్ కనీసం మూడు రోజుల నిర్మాణాత్మక శిక్షణను పొందునున్నారు. సరోల్‌లోని కార్ప్స్ బ్యాటిల్ స్కూల్ నుండి బోధకులు మరియు వనరుల మద్దతుతో ఇండియన్ ఆర్మీ ఫార్మేషన్స్ ఈ శిక్షణకు నాయకత్వం వహిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసుల అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఇప్పటికే రాజౌరిలో 500 మంది వ్యక్తులు, దోడా, కిష్త్వార్‌లో 85–90 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఇక, ఆర్మీ ఆర్డినెన్స్ డిపోలు, జమ్మూ & కాశ్మీర్ పోలీసుల సంయుక్త ప్రయత్నం ద్వారా అందించిన సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్ (SLRలు)తో VDGలు కూడా డ్యూటీ చేయనున్నారు. వారి కమ్యూనిటీలను రక్షించుకోవడానికి వారికి మరింత సాధికారతను భారత సైన్యం కల్పిస్తోంది.
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!