India Pakistan War: 100కి పైగా పాకిస్తాన్ డ్రోన్లను కూల్చేసిన భారత్..
- బుద్ధి మార్చుకోని పాకిస్తాన్..
- వరసగా రెండో రోజు డ్రోన్లతో అటాక్..
- తిప్పికొట్టిన భారత సైన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan War: పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా.. యుద్ధానికే సిద్ధపడుతోంది. వరసగా రెండో రోజు కూడా డ్రోన్లతో భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. ఈ దాడులను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది.
Read Also: India-Pak War : జమ్మూలో పేలుళ్లు.. సైరన్ లు వినిపిస్తున్నాయి : సీఎం ఒమర్ అబ్దుల్లా
Also Read
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
సాంబ సెక్టార్ ,జమ్మూ, పఠాన్ కోట్, పోఖ్రాన్లో మరోసారి డ్రోన్లు కనిపించాయి. జమ్మూ, సాంబా సెక్టార్, పఠాన్ కోట్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ డ్రోన్లను కూల్చేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మొత్తం 11 లొకేషన్లలో పాక్ డ్రోన్ అటాక్స్ నిర్వహించింది. ఫిరోజ్పుర్లో జనావాసాల మీద డ్రోన్ల దాడి కారణంగా పలువురు పౌరులకు గాయాలు అయ్యాయి.
ఇప్పటి వరకు 100కు పైగా పాక్ డ్రోన్లను భారత భద్రతా దళాలు కూల్చేశాయి. ఇదిలా ఉంటే, ఎల్ఓసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. దీనికి ధీటుగా భారత సైన్యం బదులిస్తోంది. యూరీ, కుప్వారా, పూంచ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపుతోంది. జైసల్మేర్, అమృత్ సర్, జమ్మూ కాశ్మీర్ పూర్తిగా బ్లాక్ అవుట్ పరిస్థితులు ఏర్పడ్డాయి. తాను ఉన్న ప్రాంతంలో కూడా కాల్పుల శబ్ధాలు వినిపించినట్లు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తాజావార్తలు
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు