Covid Update: ఇండియాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Update: చైనాతో పాటు కొన్ని ఆసియా దేశాల్లో కోవిడ్ కేసులు పెరగుతున్నాయి. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్.7తో చైనా అల్లాడుతోంది. అక్కడి రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.దేశంలోని అన్ని ప్రాంతాాల్లో ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. ఈ నెలలో చైనాలో కోవిడ్ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌లో తీవ్ర నిరుద్యోగం.. స్టేడియంలో కానిస్టేబుల్ పరీక్ష..
Also Read
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
ఇదిలా ఉంటే చైనా కోవిడ్ పరిస్థితి నేపథ్యంలో భారతదేశం కూడా కేంద్రప్రభుత్వం అప్రమత్తం అయింది. చైనాతో పాటు హాంకాంగ్, దక్షిణ కొరియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ విధానాన్ని ప్రారంభించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కొత్త వేరియంట్ నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టాలని సూచించింది.
ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో ఇండియాలో 173 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మరణించారు. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,670 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4.46 కోట్ల మందికి కరోనా సోకింది. మరణాల సంఖ్య 5,30,707కి చేరుకుంది. యాక్టివ్ కేసుల మొత్తం ఇన్ఫెక్షన్లలో కేవలం 0.01 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,45, 445కి పెరిగిందని, కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 220.10 కోట్ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించారు.
తాజావార్తలు
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!