POK: పీఓకేలో పర్యటించిన బ్రిటిష్ రాయబారి.. భారత్ తీవ్ర అభ్యంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK: పాకిస్తాన్‌లో బ్రిటన్ రాయబారిగా ఉన్న జేన్ మారియట్ ఇటీవల పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే)లో పర్యటించడం వివాదాస్పదమైంది. పాకిస్థాన్‌లోని UK హైకమిషనర్ జేన్ మారియట్ జనవరి 10న మీర్పూర్‌ను సందర్శించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె పర్యటన ‘‘అత్యంత అభ్యంతరకరం.. భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగ కలిగించే చర్య’’ అంటూ భారత విదేశాంగ శాఖ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ఉల్లంఘనపై విదేశాంగా కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా భారతదేశంలోని బ్రిటిష్ హైకమిషన్‌కి తీవ్ర నిరసన తెలిపినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగం ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయని ప్రకటనలో పేర్కొంది.
Read Also: Stray Dogs Attack: వీధి కుక్కల దాడిలో 7 నెలల బాలుడి మృతి..
Also Read
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
ఇటీవల పీఓకేని సందర్శించిన పాక్ లోని బ్రిటిష్ రాయబారి జేన్ మారియట్ ఎక్స్(ట్విట్టర్)లో ఆ ఫోటోలను షేర్ చేశారు. బ్రిటీష్ పాకిస్తానీ మూలాల్లో 70 శాతం మీర్పూర్ నుంచి వచ్చినట్లు తెలిపారు. ‘‘ మీర్పూర్ నుంచి సలామ్, యూకే-పాకిస్తాన్ ప్రజల మధ్య ఉన్న బంధం.. 70 శాతం బ్రిటిష్ పాకిస్తానీ మూలాలు మీర్పూర్ నుంచి వచ్చాయి. ప్రవాసుల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడం చాలా కీలకం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు సిగ్గు చేటని భారత నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని యూకే ప్రధాని రిషి సునాక్‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు ముందు అక్టోబర్ 2023లో పాకిస్తాన్ లోని అమెరికా రాయబారి డేవిడ్ బ్లోమ్ కూడా ఇలాగే పీఓకేలోని గిల్గిట్-బాల్టి్స్తాన్ సందర్శించడం వివాదాస్పదమైంది. పీఓకే భారత్‌లో అంతర్భాగమని మన దేశం చెప్పింది.
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!