PM Modi: రష్యా మాకు ‘ఆల్ వెదర్ ఫ్రెండ్’’.. ‘డిస్కో డాన్సర్’ గురించి ప్రస్తావన..
- రష్యా మాకు ఆల్ వెదర్ ఫ్రెండ్..
- భారత-రష్యా బంధంపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు..
- బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి ప్రస్తావన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ భారత్-రష్యా బంధాన్ని కొనియాడారు. రష్యాలో ప్రాచుర్యం పొందిన బాలీవుడ్ స్టార్ల గురించి గుర్తు చేశారు. మాస్కోలోని ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. రష్యాలో ప్రజాధరణ పొందిన 1955 నాటి రాజ్‌కపూర్ ‘శ్రీ 420‘ లోని క్లాసిక్ సాంగ్ ‘‘ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ’’ గురించి మాట్లాడారు. ‘‘ప్రతీ భారతీయులు రష్యా అనే మాట విన్నప్పుడు, రష్యా భారత్ యొక్క ‘ఆల్ వెదర్ ఫ్రెండ్’ అని హృదయం ఉప్పొంగుతుందని, రష్యా భారత సుఖాల్లో, దు:ఖాల్లో వెంటుండే మిత్రుడు’’ అని అన్నారు.
Read Also: BJP MLA: శివుడు మూడో కన్ను తెరిస్తే రాహుల్ గాంధీ బూడిదే.. పార్లమెంట్‌లోనే అతడిని కొట్టాలి..
Also Read
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ప్రతి భారతీయుడి హృదయాల్లో – ‘సర్ పర్ లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ’ (తలపై ఎర్రటి రష్యన్ టోపీ ఉంది, కానీ హృదయం ఇప్పటికీ భారతీయమైనది)” అని మోడీ చెప్పాడు. రెండు దేశాల మధ్య బలమైన బంధాన్ని పెంపొందించడంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వాన్ని మోడీ ప్రశంసించారు. గత దశాబ్ధ కాలంలో తాను ఆరు సార్లు రష్యాలో సందర్శించాని, పుతిన్‌తో 17 సార్లు సమావేశమైన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.
రష్యాలో ఎంతో గుర్తింపు పొందిన బాలీవుడ్ స్టార్లలో మిథున్ చక్రవర్తి ఒకరు. ఈ విషయాన్ని మోడీ గుర్తు చేశారు. మిథున్ చక్రవర్తి 1982లో నటించిన ‘ డిస్కో డాన్సర్’లో అతడి పాత్ర పేరు జిమ్మి. ఈ పేరుతో రష్యాలో ఆయన ప్రజాధరణ పొందారు. 1980 చివర్లో అప్పటి సోవియట్ నేత మిఖాయిల్ గోర్బచేవ్కి అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ అమితాబ్ బచ్చన్‌ని పరిచయం చేస్తూ, ఇతను భారతదేశ సూపర్ స్టార్ అని చెప్పారు. అయితే గొర్బచేవ్ మాత్రం తన కుమార్తెకు మిథున్ మాత్రమే తెలుసని సమాధానమిచ్చారు.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!