UGC: యూజీసీ కీలక నిర్ణయం.. డిగ్రీలు, ప్రొవిజినల్ సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ముద్రించొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UGC: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్స్ లో విద్యార్థుల ఆధార్ నంబర్‌ను ప్రింట్ చేయవద్దని నిర్ణయించింది. ఈ నిర్నయాన్ని అమలు చేయాలని దేశంలోని అన్ని యూనివర్సిటీలను యూజీసీ ఆదేశించింది. ఇకపై విద్యార్థుల వ్యక్తిగత డాటా చోరీ జరిగే అవకాశం ఉండదని యూజీసీ ప్రకటించింది. యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులకు ఇచ్చే డిగ్రీలు, ప్రొవిజినల్ సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ముద్రించొద్దని యూనివర్సిటీలను యూజీసీ ఆదేశించింది. ఇకపై సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ప్రింట్ చేయడంపై నిషేధం విధించింది. నిబంధనల ప్రకారం.. ఆధార్ నంబర్‌ను పబ్లిక్‌గా బహిర్గతం చేయకూడదని యూజీఏసీ సెక్రటరీ మనీష్ జోషి యూనివర్సిటీలకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. డిగ్రీలు, ప్రొవిజినల్ సర్టిఫికెట్ల మీద ఆధార్ నంబర్లు ప్రింట్ చేస్తే, అవి అనుమతించబడవు అని స్పష్టం చేశారు. యూఏడీఏఐ నిబంధనలను ఉన్నత విద్యాసంస్థలు ఖచ్చితంగా ఫాలో కావాలని సూచించారు.
అయితే ప్రవేశాలు, రిక్రూట్‌మెంట్ల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ నంబర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీలు అభ్యర్థుల డిగ్రీలు, ప్రొవిజినల్స్‌పై ఆధార్ నంబర్లు ముద్రిస్తున్నారు. ఇది సరికాదని యూజీసీ తేల్చిచెప్పింది.
Read Also: Snake Security: దొంగలు కూడా మనషులే సార్.. ఇలాంటి సెక్యూరిటీ ఎవరైనా పెడతారా?
Also Read
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
విద్యార్థుల ప్రైవేట్ డేటాను పబ్లిక్ చేయడం ఆమోదయోగ్యం కాదని యూజీసీ నొక్కి చెప్పింది. బదులుగా, అన్ని యూనివర్సిటీలు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఈ కొలత విద్యార్థుల వ్యక్తిగత డేటాబేస్‌ను రక్షించడం మరియు వారి గోప్యతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆధార్ నిబంధనలను అనుసరించడం ద్వారా, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల గోప్యతను గౌరవించేలా చూసుకోవచ్చు. విద్యార్థులు ఇప్పుడు తమ ఆధార్ కార్డ్ నంబర్‌లు తమ డిగ్రీలు మరియు సర్టిఫికేట్‌లపై ప్రదర్శించబడవని నిర్ణయించుకోవచ్చు, వారి వ్యక్తిగత డేటాను భద్రపరచడాన్ని యూజీసీ చూసుకుంటుంది.. మీ చదువులపై దృష్టి పెట్టండి మరియు మీ గోప్యతా సమస్యలను యూజీసీ కాపాడుతుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!