ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గా మారింది. ఐడెంటిటీ కోసం, ప్రభుత్వ పథకాల కోసం, ఇతర ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కార్డును యూజ్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఆధార్ కార్డ్ మిస్ యూజ్ అవుతుంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతుంటారు. �
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్స్ లో విద్యార్థుల ఆధార్ నంబర్‌ను ప్రింట్ చేయవద్దని నిర్ణయించింది.
ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు ఇతరులతో షేర్ చేసుకునే సమయంలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా మాస్క్‌డ్ జిరాక్స్ కాపీలు ఉండాలని తెలిపింది. ఈ ప్రకటన దేశవ్యాప్తం