Mumbai: ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత.. 8 మంది స్మగ్లర్లు అరెస్ట్
- ముంబై ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత
- 8 మంది స్మగ్లర్ల నుంచి రూ.39 కోట్ల గంజాయి సీజ్ బ్యాంకాక్ నుంచి భారత్‌కు తరలిస్తుండగా పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.39 కోట్ల విలువ చేసే 39 కేజీల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబైకు తరలిస్తుండగా స్మగ్లింగ్ ముఠాను అధికారులు వల పన్ని పట్టుకున్నారు. 8 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: India-China: ముమ్మాటికీ అరుణాచల్ మాదే.. చైనా వ్యాఖ్యల్ని ఖండించిన భారత్
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించేందుకు స్మగ్లర్లు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం రాకుండా చాక్లెట్స్ రూపంలో ప్యాకెట్స్‌లో దాచిపెట్టి కేటుగాళ్లు తరలిస్తున్నారు. అయితే స్మగ్లర్ల ఎత్తులను కస్టమ్స్ అధికారులు చిత్తు చేశారు. దీంతో విదేశీ గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టైంది. 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బ్యాంకాక్ నుంచి భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. దీంతో బ్యాంకాక్ నుంచి భారత్‌కు వచ్చే ప్రతి ప్రయాణికుడిపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Realme Watch 5: త్వరలో భారత మార్కెట్‌లోకి రియల్‌మీ కొత్త స్మార్ట్ వాచ్..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?