Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Himanta Biswa Sarma Kapil Sibal Myanmar Remark Assam

Assam: “అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో అంతర్భాగం”.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై హిమంత ఆగ్రహం..

Published Date :December 9, 2023 , 3:29 pm
By BV Reddy
Assam: “అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో అంతర్భాగం”.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై హిమంత ఆగ్రహం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Assam: అస్సాంపై సీనియర్ న్యాయవాది, రాజకీయ నాయకుడు కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో అంతర్భాగం’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిస్వ సర్మ ఘాటుగా స్పందించారు. మీకు తెలియకుంటే మాట్లాడవద్దని హెచ్చరించారు. 1955 పౌరసత్వం చట్టంలోని సెక్షన్ 6ఏ చెల్లుబాటు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తన వాదనలను వినిపిస్తూ కపిల్ సిబల్ అస్సాంపై మాట్లాడారు.

‘‘ మీరు అస్సాం చరిత్రను పరిశీలిస్తే ఎవరు ఎప్పుడు వచ్చారో గుర్తించడం అసాధ్యం, అస్సాం వాస్తవానికి మయన్మార్‌లో ఒక భాగం. 1824లో బ్రిటిష్ వారు ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఒప్పందంలో భాగంగా బ్రిటిష్ వారికి మయన్మార్ అస్సాంని అప్పగించింది’’ అని అన్నారు. మణిపూర్‌లో మైయిటీలు, కుకీలకు జాతి ఘర్షణల తర్వాత కుకీల తరుపున కూడా కపిల్ సిబలే వాదిస్తున్నారు.

Read Also: BJP: రాహుల్‌గాంధీతో ధీరజ్ సాహు.. “దొంగల యాత్ర” అంటూ బీజేపీ నేత విమర్శలు..

ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అస్సాం సీఎం, ఈశాన్య రాష్ట్రాల స్ట్రాటిజస్ట్‌గా పేరున్న హిమంత్ బిస్వ సర్మ, కపిల్ సిబల్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ‘‘ అస్సాం చరిత్ర గురించి అవగాహన లేని వారు మాట్టాడవద్దని, అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగం కాదు. కొంతకాలం దీనిపై గొడవలు జరిగాయి. అంతే తప్పా.. అస్సాం మయన్మార్‌లో భాగమని చెప్పే ఏ సమాచారాన్ని ఇంతవరకు చూడలేదు’’ అని సీఎం హిమంత ఆగ్రహం వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assam
  • Himanta Biswa Sarma
  • Kapil Sibal
  • Myanmar Remark

తాజావార్తలు

  • Janasena Meeting: నేడు జనసేన కీలక సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ కళ్యాణ్ భేటీ

  • Krishna Burugula: నాడు సవాల్.. నేడు గద్దర్ అవార్డ్‌తో సంచలనం

  • Realme 16 5G: ‘సెల్ఫీ మిర్రర్’, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. రియల్‌మీ 5G ఫోన్

  • Garuda Purana: చావుకు ముందు మనిషిలో కనిపించే 6 సంకేతాల ఇవే.. గరుడ పురాణంలోని మరణం రహస్యాలు!

  • LPG Gas: వంటగ్యాస్‌ వినియోగదారులకు భారీ ఊరట.. హర్మూజ్ జలసంధిని దాటిన మరో రెండు నౌకలు.. 65 లక్షల సిలిండర్లు నింపొచ్చు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions