కోవిడ్ వ్యాక్సినేషన్: టాప్‌లో హిమాచల్ ప్రదేశ్…
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. కరోనాకు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కడే మార్గం కావడంతో వ్యాక్సినేషన్‌ను జోరుగా అందిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 40 కోట్ల మందికి వ్యాక్సిన్ ను అందించారు. అయితే, దేశంలో అత్యధిక వ్యాక్సినేషన్ అందించిన రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ మొదటిస్థానంలో ఉన్నది. హిమాచల్ ప్రదేశ్‌లో 18 ఏళ్లు దాటిన వారిలో 61.1శాతం మందికి వ్యాక్సిన్ అందించింది. హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే, దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నది. ఢిల్లీలో 45.4 శాతం మంది జనాభాకా మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తి చేశారు. 44.4 శాతం వ్యాక్సినేషన్‌తో గుజరాత్ మూడో స్థానంలో ఉంది.
Read: అరవై ఏళ్ళ ‘శాంత’
ఇక టీకాలు వేసే విషయంలో పెద్ద రాష్ట్రాలైన యూపీ, బీహార్ ఉన్నాయి. బీహార్‌లో ఇప్పటి వరకు 22 శాతం మంది జనాభాకు మాత్రమే వ్యాక్సిన్ వేయగా, యూపీలో 21.5 శాతం మంది జనాభాకు మాత్రమే వ్యాక్సిన్ వేశారు. ఇక దేశ వ్యాప్తంగా చూసుకుంటే, ఇండియాలో 30.87 కోట్ల మందికి మొదటి డోసు వ్యాక్సిన్ ఇవ్వగా, 7.62 కోట్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో మొత్తం 38.50 కోట్ల మంది ప్రజలు టీకాలు తీసుకున్నట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది.
- Tags
తాజావార్తలు
-
Suspended: పల్లెటూర్లో ఇలా ఎలా చేయాలనిపించింది రా..? పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్..
-
Kangana Ranaut: ‘రాహుల్ గాంధీ మాట వింటే తలనొప్పి వస్తోంది’.. షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్
-
Yash : గోవాలో తండ్రీకొడుకుల పగ: ‘టాక్సిక్’ కథ లీక్ చేసిన యశ్
-
Electric Scooters: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్‌స్క్రీన్‌లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
ట్రెండింగ్
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!
-
T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!