ఆవుల దొంగతనం కోసం విమానంలో…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్లైట్ లో వచ్చి ఆవులను దొంగతనం చేస్తున్న హైటెక్ దొంగని పట్టుకున్నారు తమిళనాడు పోలీసులు. వెల్లూర్ జిల్లాలోని పెరణంపట్టు సమీపం లో గత కొంతకాలంగా ఆవులను దొంగిలిస్తున్నట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులకు హైటెక్ దొంగ దొరికాడు. హర్యానా కి చెందిన అకముదిన్ ,ఆంధ్ర – తమిళనాడు సరిహద్దుల్లో వాహనతనిఖీలలో అకముదిన్ వాహనాన్ని తనిఖీ చేసారు పోలీసులు. అకముదిన్ వాహనంలో ఉన్న ఆవులకు సంబంధించిన వివరాలను సరిగ్గా చెప్పకపోవడంతో పోలీసులకు అనుమానం రావడం తో అకముదిన్ ని అదుపులోకి తీసుకోని విచారించారు పోలీసులు. పోలిసుల విచారణ లో ఆవులను దొంగిలించి వాటిని వెల్లూర్ లో అమ్మి ఆ డబ్బులతో ఫ్లైట్ లో తన సొంత ఊరికి వెళ్లిపోతానని వెల్లడించాడు. ప్రతి నెల ఫ్లైట్ లో వచ్చి ఆవులను దొంగిలించి ఆ డబ్బులతో మళ్ళీ తన సొంత గ్రామానికి వెళ్ళిపోతున్న హైటెక్ దొంగ కి సంబంధించిన వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది .
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!