Guwahati video: సిక్కింలో ప్రమాదం.. పవర్ స్టేషన్‌పై పడ్డ కొండచరియలు
- సిక్కింలో భారీ ప్రమాదం
- పవర్ స్టేషన్‌పై పడ్డ కొండచరియలు
- ఎవరికీ గాయాలు కాలేదన్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిక్కింలో భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సిక్కింలోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) తీస్తా స్టేజ్ 5 డ్యామ్‌లోని పవర్ స్టేషన్‌పై భారీ కొండచరియలు పడి ధ్వంసమైంది. ఇది 510 మెగావాట్ల పవర్ స్టేషన్. దీన్ని ఆనుకుని కొండచరియలు ఉన్నాయి. గత కొన్ని వారాలుగా తరచుగా చిన్నపాటి రాళ్లు జారిపోతుండడంతో ముప్పు పొంచి ఉందని ముందే అధికారులు గ్రహించారు. మంగళవారం ఉదయం కొండ యొక్క ప్రధాన భాగం జారిపడడంతో విద్యుత్ కేంద్రం శిథిలాలతో ధ్వంసమైంది. ప్రస్తుతం ఇక్కడ పవర్ ఉత్పత్తి జరగడం లేదు. 2023 అక్టోబర్‌లో సిక్కింలో వచ్చిన వరదలు కారణంగా భారీ విస్ఫోటనం జరిగింది. ఆ తర్వాత ల్హోనాక్ హిమనదీయ సరస్సు పగిలిపోవడంతో స్టేజ్ 5 ఆనకట్ట పనికిరాకుండా పోయింది.
ఇది కూడా చదవండి: Unstoppable Season 3: ఈ సారి అంతకు మించి.. 23 నుంచి షూట్ .. గెస్ట్ లిస్ట్ చూశారా?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కొండచరియలు విరిగిపడడంతో ముందుగానే సమీప ప్రాంత వాసులను ఖాళీ చేయించారు. దీంతో ఎవరికీ ఏమీ కాలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో పని చేస్తున్న కార్మికులు మొబైల్‌లో చిత్రీకరించారు. సిక్కింలో ఉన్న అతిపెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Ajmer Sex Scandal Case: 100 మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..నిందితులకు జీవిత ఖైదు
🚨 Breaking: A major landslide struck the NHPC Teesta Stage V HEP in Sikkim today, causing significant damage to the power evacuation building. The 510 MW project, which has its dam in Dikchu, was already impacted by last year's GLOF. #Sikkim #NHPC #Hydropower #RenewableEnergy pic.twitter.com/zEugalHomT
— Abhinay Bhandari (@AbhinayBhandari) August 20, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..