Pani puri: “పానీపూరీ” ఎంత పని చేసింది.. రోడ్డుపై మహిళ నిరసన.. వీడియో వైరల్..
- పానీపూరీ తక్కువగా ఇచ్చాడని నిరసన..
- వడోదరలో రోడ్డు బ్లాక్ చేసిన మహిళ..
- వైరల్ అవుతున్న సంఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pani puri: చాలా వరకు నగరాల్లో, పట్టణాల్లో రాజకీయ కార్యక్రమాలు, నిరసనలు, ట్రాఫిక్ వల్ల రోడ్లపై అంతరాయం, ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. కానీ, గుజరాత్లో పానీపూరి వల్ల ఓ మహిళ రోడ్డుపై బైఠాయించిన ఘటన వైరల్ అవుతోంది. రాష్ట్రంలోని వడోదరలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని సుర్సాగర్ లేక్ ప్రాంతంలో ఒక మహిళ తన వీధిలోని వ్యాపారి, తనకు పానీపూరి తక్కువగా ఇచ్చాడని ఆరోపించింది. నిరసనగా రోడ్డుపై కూర్చుని, దిగ్భందించింది.
Also Read
వడోదరలో రూ. 20కి 6 పానీపూరీలకు బదులుగా 4 పానీ పూరీలు మాత్రమే ఇచ్చిన తర్వాత మహిళ రోడ్డుపై నిరసనకు దిగింది. ట్రాఫిక్ మొత్తం ఈ ఘటనలో నిలిచిపోవడంతో, అక్కడి చేరకున్న పోలీసులతో, తనకు మరో రెండు పానీపూరిలు కావాలని కన్నీటితో వేడుకోవడం వైరల్ అవుతోంది. మరో రెండు పానీపూరీల కోసం ఆమె డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గకుండా ధర్నాకు దిగింది.
ఏడుస్తున్న మహిళను పోలీసులు సముదాయించాల్సి వచ్చింది. చివరకు ఆమెకు నచ్చచెప్పి పక్కకు తీసుకెళ్లడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ సంఘటన ప్రజలకు విచిత్రంగా తోచడంతో చాలా మంది తమ ఫోన్లకు పనిచెప్పారు. ఆమె వాదనల్ని రికార్డు చేశారు. అయితే, చివరకు ఆమెకు పానీపూరి విక్రేత మరో రెండు పానీపూరీలు ఇచ్చాడో లేదో తెలియదు.
A woman went to have panipuri but was served 4 instead of 6 for ₹20.
She objected, sat down on the road in protest, and even broke into tears.
The twist? Kudos to Vadodara Police for stepping in and resolving this pani-filled crisis swiftly!pic.twitter.com/37DYZAOMkd
— Kumar Manish (@kumarmanish9) September 19, 2025
తాజావార్తలు
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!