Pani puri: చాలా వరకు నగరాల్లో, పట్టణాల్లో రాజకీయ కార్యక్రమాలు, నిరసనలు, ట్రాఫిక్ వల్ల రోడ్లపై అంతరాయం, ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. కానీ, గుజరాత్‌లో పానీపూరి వల్ల ఓ మహిళ రోడ్డుపై బైఠాయించిన ఘటన వైరల్ అవుతోంది. రాష్ట్రంలోని వడోదరలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Jackfruit: ‘‘పనస పండు’’ తిని వాహనాలు నడుపుతున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. ఒకవేళ పోలీసులు ‘‘డ్రంక్ అండ్ డ్రైవ్’’ టెస్ట్ నిర్వహిస్తే, మీరు మద్యం తాగకున్నా తాగినట్లు రీడింగ్ చూపించే అవకాశం ఉంది. కేరళకు చెందిన ఈ సంఘటనకు పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ముగ్గు
Bank Robbery : ఇప్పటి దొంగలకి టెక్నాలజీ స్పూర్తి కలిసొచ్చిందో ఏమో కానీ, బ్యాంకు తాళం పగలగొట్టడం పాత ఫ్యాషన్ అయిపోయిందట. “తాళాలు వదిలేయండి సార్… డైరెక్ట్ గోడే తీసేద్దాం” అన్న కొత్త ట్రెండ్ మొదలైంది. డిసెంబర్ 12న రామాయి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఓ వినూత్న దొంగతన యత్నం చోటు చేసుకుంది. దొంగలు ఏం చేశారు అంటే – అర్ధరాత్రి టూల్స్ తో హమ్మయ్య అనుకుంటూ బ్యాంకు గోడకే కన్నం పెట్టేశారు! అన్నట్లు, ఇది…
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆశ్చర్యకర ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని కోడి కొట్టింది.