Governor Tamilisai: తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన కామెంట్స్.. బాడీ షేమింగ్ చేసేవారిపై ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై విమర్శలు, ట్రోల్ చేశారు. తనను బాడీ షేమ్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగా ఉంటే నిప్పులా మారతారని హెచ్చరించారు. ఇటీవల చెన్నైలోని తాండయార్‌పేటలోని ఓ ప్రైవేట్ బాలికల పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. వారిలో స్ఫూర్తి నింపేందుకు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పంచుకున్నారు. తన ఛాయ నల్లగా ఉందని, నుదురు బట్టతల ఉందని కొందరు పదే పదే విమర్శలు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని నల్లగా అని అంటే మాత్రం అగ్గిలా మారుతా అన్నారు. నుదురు బట్టతలలా ఉందని హేళన చేస్తున్నారని.. ఇలాంటి వారు ఓర్వలేనంత ఉన్నత స్థాయికెళ్తా వెలుతున్నానని తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోనని అన్నారు.
Read also: KA Paul: చూసారా ఇదీ నా పవర్.. నావల్లే ఇదంతా?
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అయితే.. శ్యామ్ సింహరాయ్ సినిమాలో దేవదాసి పాత్రలో సాయి పల్లవి అందంగా లేదన్న వార్తలపై గవర్నర్ తమిళిసై ఘాటుగా స్పందించారు. సాయి పల్లవిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె పేర్కొంది. గతంలోనూ తనకు ఇలాంటి అవమానం ఎదురైందన్నారు. ఎదుటివారిని ఎగతాళి చేసేవారికి తమ మనోభావాలు తెలియవని.. తాను కూడా చాలా బాధపడ్డానని అన్నారు. కానీ వాటిని ప్రతిభతో, కష్టపడి ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారి ఉద్దేశం మహిళలను నిరుత్సాహపరచడం, బలహీనపరచడం, నాశనం చేయడం అని అన్నారు. మహిళలు తమ విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవాలని సూచించారు.
Salman Bhai: KKBKKJ నుంచి ఫస్ట్ సాంగ్ బయటకి వచ్చేసింది… ఇదేమి లుక్ మావా బ్రో?
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!