Kneeling goat: దేవుడి ముందు మోకరిల్లిన మేక.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kneeling goat: జంతువులు కొన్నిసార్లు.. మనుషుల్లా ప్రవర్తిస్తాయని చెప్పాలి. సంజ్ఞలు చేయడంలో లేదా దేవుణ్ణి ప్రార్థించడంలో జంతువులు తరచుగా మనుషులను అనుసరిస్తాయి… ఇలాంటివి చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు అనే చెప్పాలి… జంతువు దీన్ని ఎలా చేయగలదని చాలా మంది ఆలోచిస్తున్నారు. మరి ఇప్పుడు ఆలోచిస్తే ఇలాంటి వీడియో ఒకటి ట్విట్టర్ లో హల్ చల్ చేస్తుందనే చెప్పాలి.ఇటీవలి కాలంలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి మనిషి నిత్యం దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాడు. ప్రతి మనిషి తమ సమస్యల పరిష్కారానికి ఎన్నో రకాల కోరికలు కోరుతున్నారనే చెప్పాలి. అయితే ఒక వ్యక్తి గుడికి వెళ్లి దేవుడిని మోకాళ్లపై కూర్చోబెట్టి ప్రార్థించడం ఇప్పటివరకు మనం చాలాసార్లు చూశాం…. ఇక్కడ ఒక మేక శివుని ముందు మోకరిల్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Read also:Urvashi Rautela : హీరోయిన్ పై ఫ్యాన్స్ ఫైర్.. వెంటపడొద్దంటూ హెచ్చరికలు
Also Read
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Ladakh: లడఖ్ భారత్లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
అచ్చం అక్కడ చేస్తున్న వాళ్లలాగే ఆ శివాలయం గర్భాలయం ముందు మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ఆనందేశ్వర్ ఆలయానికి భక్తులతో పాటు మేక కూడా వచ్చింది. గర్భగుడి ముందు మోకరిల్లి దేవుడిని ప్రార్థించింది. మేకను ఇలా చేయడం చూసి అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యపోయారనే చెప్పాలి. వెంటనే ఆ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారనే చెప్పాలి.
దేవుడి ముందు మోకరిల్లిన మేక వీడియో:
తాజావార్తలు
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!