Geert Wilders: భారత్ హిందూ దేశం, జీహాదీల నుంచి హిందువులను రక్షించండి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా ఉదయ్ పూర్ హత్య కలకలం రేపింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఇద్దరు మతోన్మాదులు కన్హయ్య లాల్ అనే టైలర్ ను దారుణంగా తల కోసి చంపారు. ఈ ఘటన ఉదయ్ పూర్ లో జరిగింది. దీంతో రాష్ట్రం మొత్తం ఉద్రిక్తత ఏర్పడింది. ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడంతో పాటు ఉదయ్ పూర్ తో పాటు అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే నెదర్లాండ్స్ ఎంపీ గీర్ట్ వైల్డర్ మంగళవారం ఉదయ్ పూర్ హత్యపై స్పందించారు. ‘‘ అసహనం పట్ల సహనంగా ఉండకండి’’ అని భారత్ ను హెచ్చరించాడు. భారతదేశం హిందువులు సురక్షితంగా ఉండాలని కోరుకున్నారు. దయచేసి భారత్ దేశానికి మిత్రుడిగా చెబుతున్నా.. అసహనంపై సహనంగా ఉండకండి. ఇస్లాంను బుజ్జగించవద్దని, దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. హిందువులను 100 శాతం రక్షించే నాయకులే అర్హులు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
Also Read
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్‌లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Modi-Marco Rubio: వైట్‌హౌస్‌ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
‘‘భారతదేశంలో హిందువులు సురక్షితంగా ఉండాలి. ఇది వారి దేశం, వారి మాతృభూమి, ఇది వారిది. భారతదేశం ఇస్లామిక్ దేశం కాదు’’ అని వ్యాఖ్యానించాడు. అతివాదులు, ఉగ్రవాదులు, జీహాదీల నుంచి హిందు మతాన్ని రక్షించండి అని కోరారు. గతంలో నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్త గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కూడా ఆమెకు మద్దతుగా నిలిచాడు గీర్ట్ వైల్డర్. ఆమెను సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.
Please India as a friend I tell you: stop being tolerant to the intolerant. Defend Hinduism against the extremists, terrorists and jihadists. Don’t appease Islam, for it will cost you dearly. Hindus deserve leaders that protect them for the full 100%!#HinduLivesMatters #India
— Geert Wilders (@geertwilderspvv) June 28, 2022
Hindus should be safe in India.
It is their country, their homeland, it’s theirs!
India is no Islamic nation. #IsupportNupurSharma #India #HinduLivesMatters— Geert Wilders (@geertwilderspvv) June 28, 2022
తాజావార్తలు
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్‌లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
-
Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
-
Elon Musk: మస్క్‌కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!