దేశవ్యాప్తంగా ఉదయ్ పూర్ హత్య కలకలం రేపింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఇద్దరు మతోన్మాదులు కన్హయ్య లాల్ అనే టైలర్ ను దారుణంగా తల కోసి చంపారు. ఈ ఘటన ఉదయ్ పూర్ లో జరిగింది. దీంతో రాష్ట్రం మొత్తం ఉద్రిక్తత ఏర్పడింది. ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడంతో పాటు ఉదయ్ పూర్ తో పాటు అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు.…
రాజస్తాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్ లో జరిగిన హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మహ్మద్ ప్రవక్తను అవమానపరిచిన నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కన్హయ్య లాల్ అనే టైలర్ ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయడం, హత్యను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం, అది వైరల్ కావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయ్ పూర్ లో మల్దాస్ ప్రాంతంలో బిజీగా ఉండే మార్కెట్ లో తన షాప్…