దేశవ్యాప్తంగా ఉదయ్ పూర్ హత్య కలకలం రేపింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఇద్దరు మతోన్మాదులు కన్హయ్య లాల్ అనే టైలర్ ను దారుణంగా తల కోసి చంపారు. ఈ ఘటన ఉదయ్ పూర్ లో జరిగింది. దీంతో రాష్ట్రం మొత్తం ఉద్రిక్తత ఏర్పడింది. ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడంతో పాటు ఉదయ్ పూర్ తో పాటు అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు.…