Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News From Tech To Tanker City Pm Jabs Congress Over Bengaluru Water Crisis

PM Modi: “టెక్ సిటీ నుంచి ట్యాంకర్ సిటీగా మార్చారు”.. బెంగళూర్ పరిస్థితికి కాంగ్రెస్ కారణం..

Published Date :April 20, 2024 , 7:19 pm
By BV Reddy
PM Modi: “టెక్ సిటీ నుంచి ట్యాంకర్ సిటీగా మార్చారు”.. బెంగళూర్ పరిస్థితికి కాంగ్రెస్ కారణం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Modi: బెంగళూర్ నీటి సంక్షోభాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా బెంగళూర్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగర వాసులకు అవసరమైన రోజూ వారీ నీటిలో సగం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లు కూడా అందుబాటులో లేదు. ఈ పరిస్థితిపై ప్రధాని మోడీ ఈ రోజు కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Vasuki Indicus: టైటానోబోవా కన్నా పెద్ద పాము ఈ “వాసుకి”.. కచ్‌లో బయటపడిన అతిపెద్ద పాము శిలాజాలు..

‘‘కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చింది.’’ అని దుయ్యబట్టారు. నగరాన్ని ట్యాంకర్ మాఫియాకు వదిలేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రైవేట్ రంగానికి వ్యతిరేకం, పన్ను చెల్లింపుదారులకు వ్యతిరేకం, సంపద సృష్టికి వ్యతిరేకం, కేవలం ఇండియా కూటమి మోడీపైనే ఫోకస్ చేస్తుంది, కానీ నా ఫోకస్ మొత్తం ఇండియా అభివృద్ధి పైన, గ్లోబల్ ఇమేజ్‌పై ఉందని ప్రధాని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి నేతలు అరిగిపోయిన టేప్ రికార్డర్‌తో తిరుగుతున్నారని, ఎన్డీయే నేతలు మాత్రం ట్రాక్ రికార్డ్‌తో తిరుగుతున్నారని, అందుకే మీ ఆశీర్వాదం కోసం బెంగళూర్ వచ్చానని మోడీ చెప్పారు.

బీజేపీకి దక్షిణాదిలో ఎంతో కీలకమైన కర్ణాటక రాష్ట్రంలో ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. బెంగళూర్ రూరల్ నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు మంజునాథ్ , బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, సెంట్రల్ నుంచి పీసీ మోహన్ అభ్యర్థులు. బెంగళూరు నార్త్ నుంచి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే పోటీ చేస్తున్నారు. ఈ సారి బీజేపీ-జేడీఎస్ కూటమి ఉమ్మడిగా కర్ణాటకలో పోటీ చేస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengaluru
  • Bengaluru water crisis
  • congress
  • Lok Sabha elections-2024
  • PM Modi

తాజావార్తలు

  • YS Jagan: మీరే రాష్ట్ర భవిష్యత్తు.. 10వ తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్!

  • Telangana Assembly Budget Sessions: నేటి నుండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.!

  • Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!

  • Ustaad Bhagat Singh: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ కోరిక ఉండేది.. పవన్‌ కళ్యాణ్‌పై మనసులో మాట చెప్పిన రాశి ఖన్నా

  • AP 10th Class Exams 2026: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ముఖ్య సూచనలు ఇవే!

ట్రెండింగ్‌

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions