Maharashtra: ఆగని మరాఠా ఉద్యమం.. మరో నలుగురు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమమం రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటూ ఉంది. ఇప్పటికే ఉద్యమం లో పాల్గొన్న చాలామంది ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలను కోల్పోయారు. కాగా ఈ రోజు మరో నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాలపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మరాఠా కమ్యూనిటీకి OBC రిజర్వేషన్లు ఇవ్వాలంటూ జరుగుతున్న ఉద్యమానికి.. ఆ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్ జరాంగేకి మద్దతు తెలుపుతూ 26 ఏళ్ల యువకుడు రంజిత్ మంజరే విషం తాగాడు. ఈ నేపథ్యంలో రంజిత్ మంజరేకి మద్దతుగా దీపక్ పాటిల్, యోగేష్ మంజ్రే, ప్రశాంత్ మంజ్రేలు ఆస్పత్రి ఆవరణ లోనే విషపూరితమైన మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. నలుగురూ దేవ్‌గావ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read also:Chiyaan Vikram: తంగలాన్ టీజర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ… విక్రమ్ మరో నేషనల్ అవార్డ్ ఇచ్చేయొచ్చు
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
కాగా మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని 32 సంవత్సరాల క్రితం మొదటి సారిగా మొదలైన ఈ ఉద్యమం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అయితే గత కొంత కాలంగా సద్దుమణిగి ఉన్న ఉద్యమం మరోసారి మనోజ్ జరాంగే నేతృత్వంలో ఊపిరి పోసుకుంది. ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్ జరాంగే నిరాహార దీక్షకు పూనుకున్నాడు. ఆయనకు మద్దతు ఇస్తూ చాలామంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ఇలా ఉండగా గత వారం రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న మనోజ్ జరాంగే నిన్న సోమవారం అనారోగ్యానికి గురైయ్యారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైన ఉద్యమకారులు మహారాష్ట్ర సీఎం మనోజ్ గురించి పట్టించుకోలేదని ఆరోపిస్తూ.. రాజకీయ నాయకుల ఇళ్లకు, కార్యాలయాలకు, దుకాణాలకు నిప్పు అంటిస్తూ మహారాష్ట్రలో హింసాత్మక వాతావరణాన్ని సృస్తిస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!