అన్నాడీఎంకే పార్టీ ముఖ్య నేత మణికందన్ అరెస్ట్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నాడీఎంకే పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి మణికందన్ బెంగళూరు లో అరెస్ట్ అయ్యాడు. నటి చాందిని ఇచ్చిన ఫిర్యాదుతో పరారీలో ఉన్నారు మాజీ మంత్రి మణికందన్. అయితే బెంగళూరు లో మణికందన్ ని నేడు అరెస్ట్ చేసారు తమిళనాడు పోలీసులు. సినీ నటి చాందినిని పెళ్ళిచేసుంటానని చెప్పి ఐదు సంవత్సరాలు ప్రేమ వ్యవహారం నడిపాడు మణికందన్. ఈక్రమంలో సినీ నటి చాందిని మణికందన్ తనని మోసం చేసాడని, పెళ్ళి చేసుకోమని అడిగితే చంపేస్తానని రౌడీలతో బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాందిని విడుదల చేసిన మాజీ మంత్రి మణికందన్ వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.
Also Read
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
తాజావార్తలు
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్‌పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!