హీరోయిన్ తో సహజీవనం చేసి, పెళ్లి పేరుతో మోసం చేసిన ఎఐఎడిఎంకె మంత్రి ఎం మణికందన్‌ను చెన్నై నగర పోలీసులు బెంగళూరులో ఆదివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… రెండు వారాల క్రితం మంత్రి ఎం మణికందన్ పై అడయార్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో కోలీవుడ్ హీరోయిన్ చాందిని ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఆమె మణికందన్ తనను ప్రేమ పేరుతో వాడుకున్నాడని, పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తనతో ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, తాను గర్భవతి…
అన్నాడీఎంకే పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి మణికందన్ బెంగళూరు లో అరెస్ట్ అయ్యాడు. నటి చాందిని ఇచ్చిన ఫిర్యాదుతో పరారీలో ఉన్నారు మాజీ మంత్రి మణికందన్. అయితే బెంగళూరు లో మణికందన్ ని నేడు అరెస్ట్ చేసారు తమిళనాడు పోలీసులు. సినీ నటి చాందినిని పెళ్ళిచేసుంటానని చెప్పి ఐదు సంవత్సరాలు ప్రేమ వ్యవహారం నడిపాడు మణికందన్. ఈక్రమంలో సినీ నటి చాందిని మణికందన్ తనని మోసం చేసాడని, పెళ్ళి చేసుకోమని అడిగితే చంపేస్తానని రౌడీలతో బెదిరిస్తున్నారని…