Aaradhya Bachchan: ‘‘ఆన్‌లైన్‌లో నకిలీ వీడియోలు’’.. కోర్టుకెక్కిన ఐశ్వర్యారాయ్ కూతురు..
- నకిలీ వీడియోలపై కోర్టుకెక్కిన ఐశ్వర్యారాయ్ కూతురు..
- తన ఆరోగ్యంపై నకిలీ వీడియోలను తొలగించాలని హైకోర్టులో పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaradhya Bachchan: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అనేక వెబ్‌సైట్లలో తన ఆరోగ్యం గురించి నకిలీ, తప్పుదారి పట్టించే సమాచారాన్ని తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు పిటిషన్‌లో ఆమెకు సంబంధించిన కంటెంట్‌ని తొలగించాలంటూ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియా అకౌంట్ బాలీవుడ్ టైమ్స్, ఇతర వెబ్‌సైట్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే, దీనికి కొనసాగింపుగా ఆరాధ్య కొత్త పిటిషన్ దాఖలు చేశారు.
Also Read
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
అమితాబ్ బచ్చన్ 13 ఏళ్ల మనవరాలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ సందర్భంగా గూగుల్‌కి నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్‌లో నకిలీ, తప్పుదారి పట్టించే వీడియోల్లో తాను తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు చూపించాయని ఆరాధ్య బచ్చన్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, ఆమె ఆరోగ్యం గురించి నకిలీ వీడియోలను వెంటనే తొలగించాలని హైకోర్టు 2023 ఏప్రిల్ 20న యూట్యూబ్‌ని ఆదేశించింది. కొన్ని వీడియోల్లో తాను మరణించినట్లు పేర్కొన్నాయని ఆరాధ్య గత పిటిషన్‌లో పేర్కొన్నారు.
సెలబ్రిటీ అయినా, మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే ప్రతీ వ్యక్తి గౌరవం పొందే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. కొన్ని వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ హైకోర్టు ఆదేశాన్ని పాటించకపోవడంతో ఆరాధ్య రెండో సారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై మార్చి 17న తదుపరి విచారణ ఉండనుంది.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..