Exit Polls: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు బీజేపీవే.. తిరుగులేని కమలం పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Retains Gujarat, Himachal: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీని తిరుగులేని స్థానంలో నిలబెట్టారు అక్కడి ప్రజలు. మళ్లీ అధికారం బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 100కు పైగా స్థానాలు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచానా వేస్తున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో గత రెండు దశాబ్ధాలుగా బీజేపీ అధికారంలో ఉంది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో వరసగా రెండోసారి కాషాయపార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా తెలుపుతున్నాయి.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
గుజరాత్- 182 స్థానాలు
ఎగ్జిట్ పోల్ సంస్థ బీజేపీ కాంగ్రెస్ ఆప్
ఆత్మసాక్షి 98-110 66-71 9-14
పీపుల్స్ ఫల్స్ 125-143 30-48 3-7
న్యూస్ ఎక్స్-జన్ కీ బాత్ 117-140 35-51 6-13
రిపబ్లిక్ టీవీ 128-148 40-50 3-5
హిమాచల్ ప్రదేశ్ – 68 స్థానాలు
ఎగ్జిట్ పోల్ సంస్థ బీజేపీ కాంగ్రెస్ ఆప్
ఆత్మసాక్షి 31-35 33-36 2-3
పీపుల్స్ ఫల్స్ 27-37 29-39 0
న్యూస్ ఎక్స్-జన్ కీ బాత్ 32-40 27-34 0
రిపబ్లిక్ టీవీ 34-39 28-33 0-1
టైమ్స్ నౌ 34-42 24-32 0
జీ న్యూస్ 35-40 20-25 0-3
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..