Puja Khedkar: యూపీఎస్సీ చర్యలపై ఢిల్లీ హైకోర్టులో పూజా ఖేద్కర్ పిటిషన్
- యూపీఎస్సీ చర్యలపై ఢిల్లీ హైకోర్టులో పూజా ఖేద్కర్ పిటిషన్
- బుధవారం విచారించనున్న న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించగా బుధవారం విచారణకు రానుంది. పూజా ఖేద్కర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి, భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షలు, ఎంపికల నుంచి పూజా ఖేద్కర్‌ను యూపీఎస్సీ డిబార్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జూలై 31న మోసం మరియు ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో పూజా ఖేద్కర్ యొక్క ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని UPSC తాత్కాలికంగా రద్దు చేసింది.
ఇది కూడా చదవండి: Paris Olympics: చేతికి గాయం.. క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ ఓటమి
Also Read
అందుబాటులో ఉన్న రికార్డులను యూపీఎస్సీ జాగ్రత్తగా పరిశీలించింది. సీఎస్ఇ-2022 నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆమె దోషిగా తేలింది. దీంతో ఆమెకు షోకాజు నోటీసు జారీ చేసింది. ఆమె స్పందించకపోవడ్ంతో వేటు వేసింది. ఇదిలా ఉంటే పూజా ఖేద్కర్ ప్రస్తుతం ఇండియాలో లేనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విదేశాలకు పారిపోయినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఆమె ఫోన్లు కూడా స్విచ్ఛాప్ వస్తున్నాయి. తాజా పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Vinod Kambli: మద్యం మత్తులో నడవలేని స్థితిలో టీమిండియా మాజీ ఆటగాడు..
తాజావార్తలు
-
Balloon Gas Cylinder Blast : మియాపూర్‌లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
-
Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
-
Workplace Harassment: 4 నెలలుగా వీక్లీ ఆఫ్ లేదు.. ఉద్యోగ వేధింపులతో మహిళ సూసైడ్..
-
Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
-
Bhatti Vikramarka : తెలంగాణపై భట్టి ఫోకస్.. రూ.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!