Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని చిత్రగామ్, బారాముల్లా జిల్లాలోని యెడిపొరా, పఠాన్ ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు గాలింపు చేపట్టగా.. ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ రెండు జిల్లాల్లో ఆపరేషన్ కొనసాగుతోందని కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.
Congress Presidential Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ముక్కోణపు పోటీ.. రేసులో ఖర్గే!
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
మంగళవారం తెల్లవారుజామున కుల్గాం జిల్లా అవ్హోతు గ్రామంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)తో కలిసి భారత సైన్యం జరిపిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలంలో రెండు ఏకే సిరీస్ రైఫిళ్లు, గ్రెనేడ్‌లు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదులను కుల్గాంలోని టకియాకు చెందిన మహ్మద్ షఫీ గనీ, మహ్మద్ ఆసిఫ్ వానీగా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులు ఇద్దరూ జైషే మహ్మద్‌కు చెందిన వారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ముందు గ్రామంలోని అనుమానిత గృహాలను సైన్యం చుట్టుముట్టింది. తర్వాత అదనపు దళాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. అనుమానిత ప్రదేశంలో ఉగ్రవాదుల ఉనికిని నిర్ధారించిన తర్వాత పౌరులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. అనంతరం ఉగ్రవాదులు లొంగిపోవాలని ఆర్మీ అధికారులు హెచ్చరించినా వారు కాల్పులు జరపడంతో.. బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!