Mayawati: బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిరోజులొస్తాయి
- బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిరోజులొస్తాయి
- ఈ బీజేపీ ప్రభుత్వంలో సాధ్యం కాదన్న మాయావతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడే బీఎస్పీకి మంచిరోజులు వస్తాయని ఆ పార్టీ అధినేత మాయావతి వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMలు) బదులుగా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ అభ్యర్థులు గెలవకుండా నిరోధించడానికి, పార్టీపై దళిత ఓటర్ల నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈవీఎంలను తారుమారు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలో బ్యాలెట్ ఎన్నికలు సాధ్యం కాకపోవచ్చునని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: బుమ్రా లేకున్నా ఏం కాదు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
మాయావతి గురువారం మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అన్ని రకాల ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలను ట్యాంపిరింగ్ చేయడం వల్లే బీఎస్సీ అభ్యర్థులు గెలవడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ బ్యాలెట్ పత్రాల్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయని, కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అది సాధ్యం కాదన్నారు. బీఎస్పీ మద్దతుదారులు నిరుత్సాహపడొద్దని భవిష్యత్ ఉందని సూచించారు. ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై మాయావతి విమర్శలు గుప్పించారు. దళితుల సంక్షేమం మరియు సాధికారత గురించి ఆయనకు ఆందోళన ఉంటే.. ప్రత్యేక పార్టీని నడపడానికి బదులుగా బీఎస్పీలో చేరాలని సూచించారు. ఆజాద్ దళితులను విభజించి బీఎస్పిని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. చిన్న పార్టీలుగా ఏర్పడి.. అనంతరం పెద్ద పార్టీలకు మద్దతు ఇస్తున్నారని.. దీంతో దళితులకు న్యాయం జరగడం లేదన్నారు.
ఇది కూడా చదవండి: Story Board: రియల్ ఎస్టేట్ ఇప్పట్లో లేవదా..? భూముల ధరలు పడిపోయాయి..? అసలు కారణాలేంటి?
తాజావార్తలు
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
-
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!